ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు

business |  Suryaa Desk  | Published : Thu, Jun 22, 2023, 10:38 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ గా ట్రేడింగ్ ను ప్రారంభించి కాసేపటికే స్వల్ప లాభాల్లోకి చేరుకున్నాయి. సెన్సెక్స్ 24 పాయింట్ల లాభంతో 63,547 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 18,872 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.94 వద్ద ట్రేడవుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com