Health beauty | Suryaa Desk | Published :
Wed, Jun 28, 2023, 11:37 AM
చాలా మంది చందనం వాడరు. కొందరు ముఖ సౌందర్యానికి చందనం ఉపయోగిస్తుంటారు. అయితే చందనం మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తలనొప్పి సమస్య నుంచి బయటపడేందుకు చందనం బాగా ఉపయోగపడుతుంది. చాలా సార్లు వేడి కారణంగా, తల నరములు సాగినప్పుడు తలనొప్పి ఎక్కువవుతుంది. అలాంటి సమయంలో గంధం పేస్ట్ తలపై అప్లై చేస్తే మెదడు చల్లబడుతుంది. తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com