పాల్వంచ మండల పరిధిలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం తొలి ఏకాదశి సందర్భంగా పవిత్ర జలాలతో కలశాభిషేకం ఉంటుందని ఆలయ కార్య నిర్వహణ అధికారి రజనీకుమారి తెలిపారు. ఉదయం 8 గంటలకే ఈ ప్రత్యేక అభిషేకాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆ తర్వాత అమ్మవారికి హారతి, నివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర పూజలు ఉంటాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa