వైద్యులు,ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎప్పుడూ అనారోగ్యం పొందని వ్యక్తులు పాటించే కొన్ని రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీ దినచర్యలో చిన్న చిన్న మార్పులు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
1. టీకాలను వేసుకోవడం కొనసాగించండి
2. రోజూ కనీసం 8 గంటలు నిద్రపోండి
3. మీ మానసిక సంకల్పాన్ని బలోపేతం చేసుకోండి
4. చక్కెర పానీయాలకు దూరంగా ఉండండి
5. ఆహారంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు ప్రాధాన్యత ఇవ్వండి
6. ఒత్తిడిని నియంత్రించండి
7.ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండండి
8. వ్యాయామం చేయండి
9.స్మోకింగ్ ని మానేయండి
10. హైడ్రేటెడ్ గా ఉండండి
11.ప్రకృతిలో సమయం గడపండి
12. ఉప్పు తీసుకోవడం తగ్గించండి