వారం: ఆదివారం
తిథి: శుక్ల చతుర్దశి రా.7:23 వరకు తదుపరి పూర్ణిమ
నక్షత్రం: జ్యేష్ట్య ప.12.38 వరకు తదుపరి మూల
దుర్ముహూర్తం: సా.4.50 నుండి 5.42 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: ప.12:00 నుండి 1:30 వరకు
అమృత ఘడియలు: ఉ.5.37 వరకు
కరణం: గరజి ఉ. 8.09 వరకు తదుపరి భద్ర
యోగం: శుక్లం రా.7.42 వరకు తదుపరి బ్రహ్మం
సూర్యోదయం: ఉ.5:32
సూర్యాస్తమయం: సా.6:34