ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Tue, Jul 04, 2023, 11:20 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో పయనిస్తున్నాయి. సోమవారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా అదే జోరును కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 82 పాయింట్ల లాభంతో 65,287 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 19,335 వద్ద ట్రేడవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఫిన్‌సర్వ్, హీరో మోటోకార్ప్, టైటాన్, డా.రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా. భారతీ ఎయిర్‌టెల్, ONGC షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com