ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Fri, Jul 07, 2023, 10:30 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 21 పాయింట్ల నష్టంతో 65,764 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 19,488 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.68 వద్ద కొనసాగుతోంది. టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, HDFC లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్సు షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com