దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 187 పాయింట్లు లాభంతో 65,746 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 19,469 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.06 వద్ద కొనసాగుతోంది. జేబీఎం ఆటో, లాయిడ్ స్టీల్స్, ఉజ్వాన్ ఫైనాన్స్, సన్‌టెక్ రియాల్టీ, సబెక్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.