రాత్రి వేసుకున్న దుస్తువులను ఉదయం స్నానం చేసి మళ్లీ అవే ధరిస్తే అనేక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆలుమగలు నిత్యం గొడవలు పడతారని, ఫ్యామిలీ లైఫ్ కష్టంగా మారుతుందన్నారు. విడిచిన బట్టలను మరలా వేసుకుంటే మనలోని పాజిటివ్ ఆలోచనలు సరిగ్గా ఉండవు. చెడు వాసనతో చెడు ఫలితాలు ఎదురవుతాయి. శుక్రవారం రోజు విడిచిన బట్టలను ఎట్టి పరిస్థితిలో ధరించవద్దు. స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు మాత్రమే వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.