ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

business |  Suryaa Desk  | Published : Fri, Jul 28, 2023, 10:49 AM

అంతర్జాతీయ సూచీల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 213 పాయింట్లు నష్టపోయి 66,053 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు కోల్పోయి 19,603 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.20 వద్ద ఉంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బ్రిటానియా, ఐటీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com