ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ బ్యాన్ చేయాలని కోర్టులో పిటిషన్

sports |  Suryaa Desk  | Published : Fri, Jul 28, 2023, 11:42 AM

ఐపీఎల్ మ్యాచ్ లకు వ్యతిరేకంగా తమిళనాడు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఐపీఎల్ క్రేజ్ దృష్ట్యా, ఈ మ్యాచ్ లన్నీ ఫిక్సింగ్, బెట్టింగులతో జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ బెట్టింగ్స్, ఫిక్సింగ్ లకు వ్యతిరేకంగా ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషిన్ బెంచ్ ముందుకు రాగా, బెట్టింగ్, ఫిక్సింగ్ ఫిర్యాదులను బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com