చర్మానికి హాని కలిగించే యూవీ కిరణాలను నిరోధించడంలో వేపాకు సహాయపడుతుంది. బ్లాక్ హెడ్స్, ముడతలు, మొటిమలను నయం చేయడానికి కూడా సహాయపడుతుంది. దురద, మంట వంటి చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి వేపాకు పేస్ట్ రాసుకోవడం మంచిది. వేప పేస్ట్ ముఖంపై ఏర్పడే మృత కణాలనుతొలగిస్తుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా నివారిస్తుంది.