Bhakthi | Suryaa Desk | Published :
Sun, Aug 13, 2023, 11:31 AM
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com