స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 50+ పాయింట్ల లాభంతో, నిఫ్టీ 40+ పాయింట్ల లాభంతో రన్ అవుతోంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, శ్రీ సిమెంట్ లాభాల్లో ఉండగా… బజాజ్ హోల్డింగ్స్, బెర్జర్ పెయింట్స్ లాస్లో రన్ అవుతున్నాయి. ప్రారంభంతో పోల్చుకుంటే ప్రస్తుతం లాభాలు తగ్గాయి. మరి ఇంకాస్త సమయం ఆగితే పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతా అనుకుంటున్నారు.