కొంతమందికి అర్ధరాత్రి ఒక్కసారిగా గొంతు తడారిపోతుంది. బాగా దాహం వేస్తుంది. చాలా మంది దీనిని తేలికగా తీసుకుంటారు కానీ, ఇది అనేక రకాల అనారోగ్యాలకు సంకేతం. కొంతమందికి డీహైడ్రేషన్ కారణంగా ఎక్కువగా దాహం వేస్తుంది. అందువల్ల పడుకునే ముందు నీరు, పండ్ల రసం, కొబ్బరి నీరు ఎక్కువగా తాగాలి. రక్తపోటు పెరగడం వల్ల కూడా దాహం వేస్తుంది. మధుమేహం కారణంగా అధిక మూత్రవిసర్జన చేయడం వల్ల తరచుగా దాహం కలిగిస్తుంది.