జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెషర్ అర్హత కోసం నిర్వహించే యూజీసీ నెట్ డిసెంబర్-2023 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. డిసెంబర్ 6 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహిస్తామని యూజీసీ తాజాగా వెల్లడించింది. NTA వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం అవుతుందని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ తెలిపారు. మొత్తం 83 సబ్జెక్టులకు కంప్యూటర్ బేస్ట్ విధానంలో NTA పరీక్ష నిర్వహించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa