ఆసియా క్రీడల్లో భాగంగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో యువ క్రికెటర్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం మైదానంలో తన సంతోషాన్ని వ్యక్త పరిచాడు. టీషర్ట్ పైకి ఎత్తి పొట్ట భాగంలో కుడివైపు ఉన్న టాటూని మ్యాచ్ వీక్షిస్తున్న తన తల్లికి చూపించి నమస్కరించాడు. ఇది చూసే వారిని ఆకర్షించింది.