ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇన్‌స్టా కామెంట్ సెక్షన్‌లో పోల్స్ ఫీచర్‌ను తీసుకురానుంది. ఏదైనా ఒక అంశంపై పోల్స్ నిర్వహించే అవకాశాన్ని కల్పించేలా ఈ కొత్త ఫీచర్ ఉండనుంది. దీంతో త్వరలోనే సాధారణ పోస్టులు, రీల్స్ రెండింటిలో కూడా కామెంట్ సెక్షన్స్‌లో పోల్స్ నిర్వహించుకోవచ్చు. పోల్‌లో ఎంత మంది పాల్గొన్నారు? ఎవరి దేనికి ఓటు వేశారు అన్న దానిని చూసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa