బాదం, వాల్నట్ వంటి గింజలు శరీర ఆరోగ్యానికి చాలా అవసరం. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే పోషకాలు కేంద్రీకృతమై ఉంటాయి అని నిపుణలు తెలిపారు. డ్రై ఫ్రూట్స్, నట్స్‌ను తీసుకోవడం వల్ల వాటిలో అధిక పోషకాలు,ప్రోటీన్లు, విటమిన్లు, డైటరీ ఫైబర్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, క్యాన్సర్ రాకుండా, గుండె ఆరోగ్యానికి, ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.