మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెర తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయని అనుకుంటారు. ఉప్పుతో మధుమేహం పెరుగుతుందని యూకే 'తులాన్' యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. 13,000 మందిని 12 ఏళ్లపాటు అధ్యయనం చేసిన తర్వాత, అప్పుడప్పుడు లేదా రోజూ కూరల్లో ఉప్పు వాడేవారిలో టైప్-2 మధుమేహం ముప్పు 39% ఎక్కువ అని నిర్ధారించారు. ఉప్పుతో కూరలు రుచిగా మారుతాయని, అందుకే వాటిని ఎక్కువగా తింటారని అంటున్నారు. ఉప్పుకు బదులుగా నిమ్మరసం నిపుణులు తెలిపారు .