ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తిమీర వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Nov 10, 2023, 11:53 PM

కొత్తిమీర వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీని వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్-ఏ, సీ, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర జ్యూస్ తాగితే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్తప్రసరణ పెంచడంతో పాటు బీపీ కారణమయ్యే సోడియాన్ని బయటకు పంపుతుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com