దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 27.26 పాయింట్ల నష్టంతో 65,903.51 వద్ద, నిఫ్టీ 13.50 పాయింట్ల నష్టంతో 19,769.90 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం సెషన్లో నిఫ్టీ బ్యాంక్ 79.05 పాయింట్లు తగ్గి 43,610.10 వద్ద ట్రేడవుతోంది. టైటాన్, భారతీ ఎయిర్టెల్, విప్రో, ఎన్టీపీసీ, షేర్లు లాభపడగా, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, TCS షేర్లు లాభపడ్డాయి.