అధిక ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెకు ఆరోగ్యాన్నిచ్చే అవోకాడో, నట్స్, ఆవిల్ ఆయిల్ వంటి కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రిచ్ ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే ఖాళీ కడపుతో కొన్ని పానీయాలు తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కలిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.