ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ గాంధీకి యూపీ కోర్టు నోటీసులు

national |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 10:58 AM

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి యూపీ కోర్టు నోటీసులు జారీ చేసింది.
డిసెంబర్ 16న కోర్టుకు హాజరుకావాలంటూ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి యోగేశ్ యాదవ్ తెలిపారు.
కాగా, 2018 ఆగస్టు 4న కర్ణాటక ఎన్నికల సమయంలో బెంగళూరులో నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ.. అమిత్ షాను హంతకుడిగా అభివర్ణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com