బరువు తగ్గడం, పొట్టలో కొవ్వు కరిగించడానికి వ్యాయామం కీలకమే అయినా కొవ్వు కరిగించేందుకు వంటిల్లే ముఖ్య కేంద్రమని నిపుణులు చెబుతుంటారు. ఉదయాన్నే నానబెట్టిన బాదం, జీడిపప్పు వంటి నట్స్ తీసుకోవాలి. ప్రొటీన్ దాల్ చీలా బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌లో నెయ్యి, పెరుగు, మిల్లెట్ రోటీతో లంచ్, దాల్చిన చెక్క టీ, హిమాలయన్ సాల్ట్, రాత్రి 8 గంటలలోపు డిన్నర్, డిన్నర్ అనంతరం 20 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే చాలు.