నాన్ వెజ్ లలో చేపలు ప్రధానంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలానే వీటిని చాలా మంది ఇష్టపడతారు. అయితే చేపలతో కొన్ని ఆహారపదార్థాలను కలిపి తిన కూడదని నిపుణులు సూచిస్తున్నారు. పాలు, పాల ఉత్పత్తులను వీటోతో తీసుకుంటే జీర్ణ సమస్యలు, ఉబ్బరం, అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. చేపలు తినేటప్పుడు సిట్రస్ పండ్లను తింటే వాటిలోని యాసిడ్ చేపలలోని ప్రోటీన్‌లతో చర్య జరుపుతుందని అంటున్నారు. బీన్స్, చిక్కుళ్ళను తీసుకోవద్దు, వాటి వల్ల వాతం కలిగే ప్రమాదం ఉంది.