చలికాలంలో ఆహారంలో మార్పుల ద్వారా మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవడంతో పాటు బరువు కూడా తగ్గవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వింటర్లో అధిక క్యాలరీలతో కూడిన పరోటాలు, పూరీలకు బదులు బరువు నియంత్రణలో ఉండేందుకు మొక్కజొన్న రోటీలను తినడం మేలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.వీటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే.. గ్లూటెన్ ఫ్రీ, పోషకాల గని, అధిక ఫైబర్, జీర్ణక్రియ కలుగుతాయి.