తక్కువ వడ్డీకి రుణాలు అందజేసి వినియోగదారులను బెదిరిస్తున్న 17 మోసపూరిత ఆండ్రాయిడ్ ఆన్లైన్ లోన్ యాప్లను ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించింది.
ఆ 17 యాప్స్ ఇవే: AA Kredit, Amor, CashGuayaba, CashEasy, CreditCash, wowCrediBus, FlashLoan, PréstamosCrédito, Préstamos De Crédito-YumiCash, Go Crédito, Instantáneo Préstamo, Cartera grande, Rápido Crédito, Finupp Lending, 4S Cash, TrueNaira, EasyCash.