ఒక్కోసారి మనం ఏం చేయకున్న ఒత్తిడి, చిరాకు అనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో రోజూవారి వ్యాయామం చేయడంతో పాటు కొన్ని పండ్లు తింటే మూడ్ సెట్ అవుతుందట.. అవెంటే చూద్దాం. కమల పండు తీసుకుంటే మానసిక స్థితి మెరుగుపడుతుంది. పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది, సెరోటోనిన్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. నిమ్మకాయ, బెర్రీలు, అరటిపండ్లు తీసుకున్నా ఒత్తిడి, చిరాకుని తగ్గిస్తాయి.