పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా తగ్గిపోతుంది. అక్కడ ఆటోమొబైల్ రంగం కూడా అదే విధంగా వ్యాపారంలో అపూర్వమైన క్షీణతను ఎదుర్కొంటోంది. 2023- నవంబర్ నెల మొత్తంలో పాకిస్తాన్‌లో కేవలం 4875 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
2022 - నవంబర్‌లో ఈ సంఖ్య 15,432. అధిక పన్నులు, ఆర్థిక సంక్షోభమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కానీ భారతదేశంలో, 10 గంటల్లో 5000 కంటే ఎక్కువ కార్లు అమ్ముడవుతున్నాయి.