ఏడాదికి పైగా ఉపయోగించని యూపీఐ ఐడీలను డిసెంబర్ 31 నుంచి డీయాక్టివేట్ చేయనున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. ఉపయోగించని UPI IDలు మోసానికి గురయ్యే అవకాశం ఉన్నందున వాటిని నిలిపివేయడానికి NCPI చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి NBCI గూగుల్ పే, ఫోన్‌పే, పేటిఎంలకు సర్క్యులర్ పంపింది. డిసెంబర్ 31లోపు మీ UPI IDని యాక్టివ్‌గా ఉంచుకోండి.