లవంగం టీ ఒక ఆహ్లాదకరమైన హెర్బల్ టీ మాత్రమే కాదు.. ఇది మనకు తెలియని అనేక ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా భోజనం తర్వాత లవంగం టీ తాగితే మీకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. లవంగం టీ తాగడం వల్ల యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఎఫెక్టివ్ ఫ్రెషనర్‌గా చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.