కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించడంలో పని చేస్తాయి. డిప్రెషన్ లక్షణాలను తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కుంకుమపువ్వు గుండె ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన రక్తప్రవాహాన్ని ప్రోత్సహించడంలోనూ, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు పెరగడాన్ని నిరోధిస్తుంది