ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్​ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Technology |  Suryaa Desk  | Published : Tue, Jan 09, 2024, 12:44 PM

నేడు చాలా సులువుగా ఆన్​లైన్​, డిజిటల్ పేమెంట్స్ జరిగిపోతున్నాయి. కానీ అదే సమయంలో ఆన్​లైన్ మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అందుకే డిజిటల్ పేమెంట్స్ చేసే ముందు తెలుసుకోవాల్సిన కీలకమైన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- బ్యాంకుల పేరుతో మోసపూరిత ఫోన్స్​
- క్రెడిట్​, డెబిట్ కార్డు వివరాలు చెప్పవద్దు
- రివార్డు పాయింట్ల కోసం మీ వివరాలు చెప్పవద్దు
- తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటే నమ్మవద్దు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com