ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో మార్కెట్‌ సూచీలు.. 21,500 దిగువకు నిఫ్టీ

business |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2024, 10:54 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అమ్మకాల ఒత్తిడితో కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 178 పాయింట్ల నష్టంతో 71,207 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 78 పాయింట్లు కుంగి 21,466 దగ్గర ట్రేడవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ప్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అమ్మకాల ఒత్తిడితో కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 178 పాయింట్ల నష్టంతో 71,207 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 78 పాయింట్లు కుంగి 21,466 దగ్గర ట్రేడవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com