కరివేపాలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు ఆకులను తీసుకోవడం వల్ల కంటిశుక్లం లేదా అనేక ఇతర కంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది. మధుమేహం రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. బరువు తగ్గడంతో పాటు పొట్ట తగ్గుతుంది.