ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఆలయాన్ని మూడు రోజులే తెరుస్తారు.!

Bhakthi |  Suryaa Desk  | Published : Sat, Jan 13, 2024, 01:23 PM

నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవుల్లో సలేశ్వరం ఆలయం ఉంది. ఇక్కడ ఈశ్వరుడు లింగం రూపంలో దర్శనమిస్తాడు. సలేశ్వరం లోయలో ఉండే గుహాలో ఈ లింగం ఉంటుంది.
ఏడాదిలో మూడు రోజులు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. చుట్టూ అడవి, కొండలు, కోనలు, జలపాతాల మధ్య ఎంతో రమణీయంగా ఉంటుంది ఈ ఆలయం. ఆదిమవాసి యాత్రాస్థలంగా దీనికి పేరు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com