కమర్షియల్ సూపర్‌సోనిక్ ఎయిర్‌క్రాఫ్ట్ విషయంలో నాసా మరో అడుగు ముందుకేసింది. తాజాగా సరికొత్త క్వైట్ సూపర్‌సోనిక్ విమానాన్ని విడుదల చేసింది. ఈ ఎక్స్‌పెరిమెంటల్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు X-59అని నామకరణం చేసింది.
ఈ ఎయిర్‌క్రాఫ్ట్ శబ్ద వేగం కన్నా 1.4రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తుందని, లేదా గంటకు 1,488కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని నాసా వెల్లడించింది. ఇది 2024 చివర్లో తొలిసారి గాల్లోకి ఎగరనున్నట్లు నాసా తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa