ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చలికాలం ఈ పానీయాలతో బరువుకు చెక్

Life style |  Suryaa Desk  | Published : Wed, Jan 17, 2024, 10:54 AM

చలికాలం వేడి పానియాలు శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా.. కేలరీలు సులభంగా కరిగేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్ వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే విటమిన్ సి అందుతుంది. ఇది కడుపుని శుభ్రపరిచి, జీవక్రియను పెంచుతుంది. చలికాలం వెచ్చగా ఉండటానికి, బరువు తగ్గడానికి గ్రీన్ టీ మంచి పానీయం. మధుమేహంతో బాధపడేవారు దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తాగితే మంచి ఫలితాలుంటాయని నిపుణులు అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com