ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంటి కింద నల్లటి వలయాలు పోవాలంటే.. ఇలా చేయండి

Life style |  Suryaa Desk  | Published : Thu, Jan 18, 2024, 12:29 PM

ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య కళ్ల కింద నల్లటి వలయాలు. దీని కారణంగా ముఖం అందంగా కనిపించదు. దీనికి గల కారణం రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం కావొచ్చు. ఈ సమస్యను అధిగమించడంలో బంగాళాదుంపలు ఉపయోగపడుతాయి. దీని కోసం మీరు బంగాళాదుంప రసం తీసి ఆ రసాన్ని కాటన్‌తో ముఖానికి పట్టించాలి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే తేడాను గమనిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com