అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలో భారత స్టార్ క్రికెటర్లు, మాజీలు సందడి చేశారు. అయోధ్యకు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి ఆదివారం రాత్రి బయలుదేరి వెళ్లారు. తాజాగా రవీంద్ర జడేజా, అనిల్ కుంబ్లే, మిథాలీ రాజ్ అక్కడికి చేరుకున్నారు.
అనిల్ కుంబ్లే తన భార్యతో రాముడి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుంబ్లే మాట్లాడుతూ. రామమందిర ప్రారంభోత్సవం గొప్ప వేడుకని, ఇందులో భాగమవడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నాని పేర్కొన్నారు