టాటా మోటార్స్ ఫిబ్రవరి 1 నుంచి ఎలక్ట్రిక్ కార్లతో సహా అన్ని కార్ల ధరలను 0.7% పెంచుతున్నట్టు ప్రకటించింది. టాటా టియాగో, టాటా నెక్సాన్, టాటా సఫారీ, టాటా హ్యారియర్,
టాటా ఇండిగో, టాటా పంచ్ ధరలు పెరగనున్నాయి. కార్ల తయారీ ముడిసరుకు ధరలు పెరగడంతో టాటా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.