ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తులసిని ఇలా రాస్తే ముఖం మెరవడం పక్కా...

Life style |  Suryaa Desk  | Published : Tue, Jan 23, 2024, 03:39 PM

ముఖం అందంగా మారాలాని చాలా మందికి ఉంటుంది. దీనికోసం ఖరీదైన క్రీమ్స్ రాయాల్సిన అవసరం లేదు. వీటి బదులు ఇంటి చిట్కాలు వాడొచ్చు. తులసిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇనన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. తులసిని రుద్దడం వల్ల చర్మంపై వచ్చే చికాకులని తగ్గించి చర్మాన్ని చల్లబరుస్తుంది. చర్మ దురద, ఎరుపుని తగ్గిస్తుంది. తులసిలో సహజ ఆస్ట్రింజెంట్ లక్షణాలు జిడ్డుని తగ్గిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com