ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షం కురిసినప్పుడు వాసన ఎందుకు వస్తుందో తెలుసా.?

Life style |  Suryaa Desk  | Published : Wed, Jan 24, 2024, 10:44 AM

సాధారణంగా వర్షం కురిసినప్పుడు వచ్చే వాసన గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆ వాసన ఎందుకు వస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.!
మట్టిలో యాక్టినో సైనో అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఎండలో అవి పెట్టిన గుడ్లు చినుకు తాకిడి తగలడంతో వాటిలోని జియోస్మిన్ అనే పదార్థం ఒక రకమైన వాసనను వెదజల్లుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com