ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గట్టిగా ఊపిరి పీల్చుకోవడం వలన కలిగే ప్రయోజనాలు.!

Life style |  Suryaa Desk  | Published : Wed, Jan 24, 2024, 10:48 AM

గట్టిగా ఊపిరి పీల్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గట్టిగా ఊపిరి పీల్చుకోవడం వలన ప్రశాంతంగా ఉండడం,
స్పష్టంగా చూడడం, ఏకగ్రతను తప్పకుండా ఉండవచ్చు. అంతేకాకుండా మీ చుట్టూ జరిగే పరిణామాలకు నెమ్మదిగా పరిష్కారం చూపేందుకు ఉపయోగపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com