ఫోన్‌కు దూరంగా ఉంటే ఏదో కోల్పోతున్నామనే భయం మీలో కూడా క్రియేట్ అవుతోందా? దీన్నే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ (ఫోమో)గా పిలుస్తారు. అయితే సోషల్ మీడియాలో ఫోమోకు రివర్స్ ట్రెండ్ మొదలైంది.
సోషల్ ప్రపంచంలో పడి ఏదో మిస్ అవుతున్నామనే భావన పెరుగుతోంది. దీన్నే జాయ్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ (జోమో)గా పిలుస్తున్నారు. #JOMO విపరీతంగా ట్రెండ్ అవుతోంది. టిక్‌టాక్‌లో ఏకంగా 53 మిలియన్ వ్యూస్ వచ్చాయని ఫోర్బ్స్ తాజాగా వెల్లడించింది.