రెండు మూడు రకాల ద్రాక్ష పళ్లు మనకు మార్కెట్లో దొరకుతాయి. వాటిలో ఏవైనా తీసుకోవచ్చు. నిరింజిన్, నిరింజినిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ద్రాక్ష రసంలో ఉంటాయి. ఆల్కాహాల్ వల్ల లివర్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా ఇవి కాపాడతాయి. అలాగే లివర్ సెల్స్ లీక్ అవ్వకుండా కాపాడతాయి.అలానే గ్రేప్ జ్యూస్ వల్ల ఏడీహెచ్ అనే ఎంజెమ్ ఉత్పత్తి శరీరంలో పెరుగుతుంది. ఏడీహెచ్ ఆల్కహాల్ ను త్వరగా విచ్చిన్నం చేసి లివర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది.