చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇందులో కొందరు మద్యం సేవించాక కూడా మెడిసిన్ వేసుకుంటారు. అలా వేసుకోవడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. అలా చేయడం వలన శరీరంపై ప్రతికూల చూపే అవకాశాలు ఉన్నాయట. దీంతో శరీరంలో ప్రమాదకరంగా మారతుందట. కావున ఆల్కహాల్ తాగిన తర్వాత మెడిసిన్ వేసుకోకపోవడమే మంచిది.