ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికం కంపెనీ వోడాఫోన్ ఐడియా (vi) 5G సర్వీసులపై ఫోకస్ పెట్టింది. రాబోయే 6 నుంచి 7 నెలల్లో భారత్ మార్కెట్లో ఈ సర్వీసులను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
టెలికాం ల్యాండ్‌స్కేప్‌లో ఇతర కంపెనీ దిగ్గజాలకు పోటీగా తీసుకొస్తోంది. అయినప్పటికీ, టెలికం పోటీదారులైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా తమ 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాయి.