ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. భారత్లో అత్యధిక వయసులో (41 ఏళ్ల 187 రోజులు) టెస్టు మ్యాచ్ ఆడిన ఫాస్ట్ బౌలర్గా ఘనత సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో లాలా అమర్నాథ్ (41 ఏళ్ల 92 రోజులు), రాయ్ లిండ్వాల్ (38 ఏళ్ల 112 రోజులు) ఉన్నారు. కాగా, అండర్సన్ 184 టెస్టుల్లో 691 వికెట్లు తీశారు.